||BALA SISHA||

Click on the photo for video on ||BALA SISHA||

 

బాలా శిష:

 

 

(పిల్లలకు ఆరోగ్యము బాగా లేనప్పుడు ఈ పై శ్లోకములు 10 మార్లు పఠించి మంత్రించిన భస్మము రాయవలెను. ఆరోగ్యము కలుగగలదు.)

(When children are suffering with ailments, this mantra is to be chanted ten times, with Bhasma in hand and apply that Bhasma to the sick child. He will improve in health and will become healthy.)

స్వాంశేనేదం తతం యేన స త్వమీశాత్రినందన |

ముఇ్చ ముఇ్చ విపద్భ్యోముం రక్ష రక్ష హరే శిశుమ్ || 1||

ప్రాతర్మధ్యందినే సాయం నిశి చాప్యవ సర్వథా |

దుర్ద్రుగ్గోధూళి భూతార్తి గృహమాతృగ్రహాదికాన్ ||2||

ఛిన్ది చిన్ధ్యా ఖిలారిష్టం కమండల్వరి శూలధృక్ |

త్రాహి త్రాహి విభో నిత్యం త్వదక్షాలంకృతం శిశుమ్ ||3||

సుప్తం స్థితం చోపవిష్టం గచ్ఛన్తం క్వాపి సర్వతః |

భో దేవావశ్వినావేష కుమారో వామనామయ:||4||

దీర్ఘాయురస్తు సతతం సహఓజో బలాన్విత: ||

ఇతి శ్రీ పప. వాసుదేవానంద సరస్వతి విరచిత బాలా శిష: సంపూర్ణ ||